Author: Sandeep Goud Karpothula

 • బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

  బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు – అమిత్ షా

  తెలంగాణను కాంగ్రెస్ ఎప్పటికీ అభివృద్ధి చేయదు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒకే నాణేనికి రెండు ముఖాలు. మీరు కాంగ్రెస్ మరియు మజ్లిస్ పార్టీలను తొలగించాలనుకుంటే, మీరు బిజెపిపై నమ్మకం ఉంచాలి!

 • పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా

  పశ్చిమ బెంగాల్‌లో జరిగిన బహిరంగ సభలో మమతా దీదీని ఎండగట్టిన అమిత్ షా

  కేంద్ర హోం మరియు సహకార శాఖామంత్రి శ్రీ అమిత్ షా గారు పశ్చిమ బెంగాల్‌లోని రాయ్‌గంజ్ లోక్‌సభలో జరిగిన BJP బహిరంగ సభలో ప్రసంగించారు. బెంగాల్‌ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతూ, “మీరు పోయినసారి 18 స్థానాలలో బిజెపిని గెలిపిస్తే శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించి ఇచ్చాం. ఇప్పుడు 35 సీట్లు ఇవ్వండి, మేము బెంగాల్‌ను చొరబాటుదారుల నుండి విముక్తి చేస్తాము. మమతా దీదీ, చెవులు పెద్దగాచేసి నా మాట వినండి, బెంగాల్ ప్రజలు ఇప్పుడు…

 • రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

  రాజస్థాన్‌ సభలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం

  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు (Narendra Modi) ఈరోజు రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. హనుమాన్ జయంతి సందర్భంగా యావత్ దేశ ప్రజలకు ప్రధాని మోదీ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారు రాజస్థాన్ ప్రజలను సభావేదిక ద్వారా ఉద్దేశించి మాట్లాడుతూ.. “2014 అయినా, 2019 అయినా.. దేశంలో శక్తివంతమైన బిజెపిని ఆదరించి, ఆశీర్వదించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి రాజస్థాన్ ప్రజల ద్వారా అవుతుంది. మీరు బీజేపీకి…

 • పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్ర మోదీ

  పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్ర మోదీ

  పశ్చిమ బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌లో BJP బహిరంగ సభలో శ్రీ నరేంద్రమోదీ గారు ప్రసంగించారు. అయోధ్యలోని భవ్యమైన ఆలయంలో రామ్ లల్లా కూర్చున్న మొదటి రామ నవమి ఇది. ఎప్పటిలాగే, ఇక్కడ (పశ్చిమ బెంగాల్) రామనవమి పండుగను ఆపడానికి TMC తన శాయశక్తులా ప్రయత్నించింది, మరియు అన్ని కుట్రలను పన్నింది. కానీ, సత్యం మాత్రమే గెలుస్తుందని అన్నారు. రేపు అయోధ్య మందిరంలో ప్రభు రామ్ లల్లా ఆసీనులయ్యే మొదటి రామ నవమీ. రేపు రామనవమి ఊరేగింపులను భక్తిశ్రద్ధలతో తీసుకెళ్తామన్నారు.అందుకోసం…