కేంద్ర బీజేపి ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం
September 18, 2023
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు
సోమవారం సాయంత్రం జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో, మహిళా రిజర్వేషన్ బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది
ఇది రెండు దశాబ్దాలుగా పూర్వ ప్రభుత్వాలకు సాధ్యంకాని ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి చొరవతో సాధ్యపడింది
ముసాయిదా బిల్లు ఇప్పుడు జరుగుతున్న ప్రత్యేక సెషన్ లో పరిశీలన మరియు ఆమోదం కోసం పార్లమెంటు ఉభయ సభలలో సమర్పించబడుతోంది