బండి సంజయ్ కుమార్

బిఆర్ఎస్ తో  బిజెపి పొత్తు ప్రసక్తే లేదు

రాబోయే ఎన్నికల్లోనే కాదు.. ఆ తరువాత కూడా బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు.

కరోలినా చార్లోటేలోని హిందూ సెంటర్ లో “ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ” ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ ర్యాలీలో

ఒక్క కుటుంబం కోసమే ప్రజలు అన్నట్టు అప్పటి పాలకులు వ్యవహరించే వారని బండి ధ్వజమెత్తారు.

మోడీ సర్కార్ను మళ్లీ గెలిపించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని,  రాబోయే ఎన్నికల్లో మోడీ తరపున ప్రచారం చేయాలని ప్రవాస భారతీయులను బండి కోరారు.

White Lightning